AP లో పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు | Andhra Pradesh Outsourcing Jobs Recruitment 2025 | AP Outsourcing Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల అవుతూ ఉన్నాయి. కనీసం పదో తరగతి అర్హత ఉన్న వారు కుడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

తాజాగా విడుదలైన జిల్లాల వారి నోటిఫికేషన్స్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

🏹 కర్నూలు జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 విజయనగరం జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 కృష్ణా జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్  – Click here 

🏹 చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నుండి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. 

📢 Cognizant లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • తూర్పు గోదావరి జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రీషియన్, బయో స్టాటస్టిసియన్, థియేటర్ అసిస్టెంట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఆఫీస్ సభార్డినేట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • ల్యాబ్ టెక్నీషియన్ – 01
  • ఆడియో మెట్రీషియన్ – 02 
  • బయో స్టాటస్టిసియన్ – 01
  • థియేటర్ అసిస్టెంట్ – 01
  • జనరల్ డ్యూటీ అటెండెంట్స్ – 22 
  • ఆఫీస్ సభార్డినేట్ – 03

🔥 అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి 10th, DMLT / B.Sc (MLT), B.Sc (ఆడియాలజీ) / డిప్లొమా ఇన్ ఆడియోలజీ, B.Sc (స్టాటస్టిసియన్) వంటి విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధంగా జీతము ఇస్తారు.

  • ల్యాబ్ టెక్నీషియన్ – 32,670/-
  • ఆడియో మెట్రీషియన్ – 32,670/-
  • బయో స్టాటస్టిసియన్ – 18,500/-
  • థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
  • జనరల్ డ్యూటీ అటెండెంట్స్ – 15,000/-
  • ఆఫీస్ సభార్డినేట్ – 15,000/-

🔥 వయస్సు : 

  • 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 350/-
  • SC , ST, BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/-
  • PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 13-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 21-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా : 

  • O/o DCHS, Erstwhile East Godavari District, Community Health Centre Campus, Kovvuru. 

Note : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here  

✅ Download Application – Click here 
✅ Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!