ఇంటర్ మార్కులు మెమో మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా | Download AP Inter Marks Memos 2024 | AP Inter Marks Memos Download Link 2024 | AP Intermediate Marks Memos 

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పాసైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.  విద్యార్థులు తమ కాలేజీకి వెళ్లకుండానే ఆన్లైన్ లో ఇంటర్ షార్ట్ మెమొలు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు.  హాల్ టికెట్ నెంబర్ తో పాటు విద్యార్థి పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి…

Read More

AP ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ | AP Inter Advanced Suplementary Exam Dates | AP Inter Recounting, Re Verification Dates

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు రాసిన వారికి ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఇంటర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుండి 24వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సౌరబ్ గౌర్ ప్రకటన చేశారు.  దీంతోపాటు రీ వెరిఫికేషన్ , రీకౌంటింగ్ చేసుకోవడానికి కూడా విద్యార్థులు ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని వెల్లడించారు.  పూర్తి వివరాలు కోసం విద్యార్థులు తమ కళాశాలలో సంప్రదించి ఫీజు చెల్లించవచ్చు….

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APCOS Jobs | AP Outsourcing Jobs Recruitment in Prakasam District | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.   ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖలో జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ విధానములో ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు…

Read More

AP గ్రూప్ 2 హాల్ టికెట్స్ విడుదల | Download APPSC Group 2 Hall tickets | How to Download APPSC Group 2 Hall Tickets | APPSC Group 2 Hall tickets Released

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన అలెర్ట్..   ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్స్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు 4,83,525 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్క పోస్టుకు 539 మంది పోటీ పడుతున్నారు   అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను…

Read More

Good News | గ్రామ సచివాలయం 1896 పోస్టుల ముఖ్యమైన అప్డేట్ | AP Grama Sachivalayam AHA Results 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 1896 పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఈరోజు వచ్చింది.   గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులకు 2023 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరారు.    2023 లో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించారు.   ఈ పోస్టులకు అప్లై…

Read More

AP కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment 2023 | AP Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .  ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. 🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here  ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..  కాబట్టి ఈ ఉద్యోగాల…

Read More

AP లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment in Telugu | Latest jobs in Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ , చిత్తూరు లో ఉన్న పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు…

Read More

AP Contract/ Outsourcing Jobs | AP District Websites

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేవి ఆయా జిల్లాలోని ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు . ఈ నోటిఫికేషన్లు జిల్లాల్లో విడుదల చేసినప్పుడు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లు అనేవి ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది .  ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత…

Read More
error: Content is protected !!