మహిళలకు సువర్ణావకాశం : ‘ LIC భీమా సఖి యోజన ‘ పథకం వివరాలు ఇవే | LIC Bhima Sakhi Yojana Scheme Details in Telugu | LIC Bhima Sakhi Yojana Apply Process
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు స్వాలంబన మరియు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 9వ తేదీన హర్యానాలోని పానిపట్ లో “ LIC భీమా సఖి యోజన “ అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. దీనిలో భాగంగా మొదటి యాడ అది లక్ష మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా పదో తరగతి పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (LIC) భీమా…