హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Hyderabad Cricket Association Jobs Recruitment 2024 | HCA Recruitment 2024
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కోచ్ తో పాటు చాలా రకాల పోస్ట్లు భర్తీ జరుగుతుంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో పంపవచ్చు. 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అకౌంట్స్ అసిస్టెంట్, క్రికెట్ కోచ్, ఫైనాన్స్ మేనేజర్, లీగల్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్…