
SIDBI Notification 2025 | SIDBI Specialized Resource Person Jobs | Latest Government Jobs Recruitment 2025
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) సంస్థ నుండి స్పెషలైజ్డ్ రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్ట్ ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రాథమికంగా మూడేళ్ల కాలపరిమితికి గాను ఎంపిక చేసేటప్పటికి, 5 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి….