AP లో పదో తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీ | Latest Outsourcing Jobs in Andhra Pradesh | AP DSH Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. పదో తరగతి , డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ విధానములో అయినా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం.

ప్రస్తుతం చాలా జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 కృష్ణా జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here 

🏹 శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్  – Click here 

🏹 చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • తాజాగా విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • బయో స్టాటస్టీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రిషన్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్, బయో మెడికల్ ఇంజనీర్, థియేటర్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు ప్లంబర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు ఖాళీలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
  • బయో స్టాటస్టీషియన్ – 01  
  • ల్యాబ్ టెక్నీషియన్ – 02
  • ఆడియో మెట్రిషన్ – 04
  • రేడియోగ్రాఫర్ – 01
  • ఫిజియోథెరపిస్ట్ – 02
  • బయో మెడికల్ ఇంజనీర్ -01
  • థియేటర్ అసిస్టెంట్ – 03
  • మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ – 01
  • ల్యాబ్ అటెండెంట్ – 02
  • ఎలక్ట్రీషియన్ – 01
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 10
  • ప్లంబర్ – 01

🔥 అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి 10th, ITI, DMLT / B.Sc (MLT), B.Sc (స్టాటిస్టిక్స్) , బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, మరియు ఇతర అర్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

  • బయో స్టాటస్టీషియన్ – 18,500/-
  • ల్యాబ్ టెక్నీషియన్ – 32,670/-
  • ఆడియో మెట్రిషన్ – 32,670/-
  • రేడియోగ్రాఫర్ – 35,570/-
  • ఫిజియోథెరపిస్ట్ – 35,570/-
  • బయో మెడికల్ ఇంజనీర్ – 54,060/-
  • థియేటర్ అసిస్టెంట్ – 15,000/-
  • మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ – 15,000/-
  • ల్యాబ్ అటెండెంట్ – 15,000/-
  • ఎలక్ట్రీషియన్ – 22,460/-
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
  • ప్లంబర్ – 15,000/-

🔥 వయస్సు : 

  • 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • OC అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి. 
  • SC , ST, BC , PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

📢 Cognizant లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 

  • ఈ ఉద్యోగాలను నోటిఫికేషన్ 12-03-2025 తేదీన విడుదలైంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • 13-03-2025 తేదీ నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 21-03-2025 తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. 

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన / అందజేయాల్సిన చిరునామా : 

  • O/o DCHS, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కంటోన్మెంట్, విజయనగరం. 

Note : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here  


✅ Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!