Headlines

కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు | Coast Guard Assistant Commandant Recruitment 2024 | Latest Government Jobs Recruitment 

ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్ 2026 బ్యాచ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత గల పురుష అభ్యర్థులు నుండి ఈ ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి.  ఈ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం…

Read More

ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు | 7th, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు | AP Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి. 🏹 AP Contract Basis Jobs Recruitment – Click here  ✅ మీ Whatsapp /…

Read More

ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | CDFD Recruitment 2024 | CDFD Junior Assistant Notification 2024

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో గల అటానమస్ సంస్థ అయిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (CDFD) నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రం గా గల ఈ సంస్థ నుండి టెక్నికల్ ఆఫీసర్ , టెక్నికల్ అసిస్టెంట్ ,జూనియర్ మేనేజీరియల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ , స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలను…

Read More

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం | How to Srart Mee Seva Centers | Mee Seva Centers in Telangana

తెలంగాణ రాష్ట్రంలో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ , ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల గారి కార్యాలయం వారి నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 04 మీ సేవా కేంద్రాలను జగిత్యాల జిల్లా లొని గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్…

Read More

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Ration Delears Recruitment | Telangana Ration Delears Recruitment | Ration Delears Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో  రేషన్ షాపు డీలర్లు భర్తీ నిమిత్తం వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి.  తమ సొంత గ్రామాలలో ఉద్యోగాలు పొందే అవకాశం వున్న ఈ ఉద్యోగాలను ,కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి , అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 ఆంధ్రప్రదేశ్ లో…

Read More

పదో తరగతి అర్హతతో తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Telangana Outsourcing Jobs Notification Released | Latest jobs in Telangana

తెలంగాణ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.  అర్హత కలిగిన వారు నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ లోపు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానము, అప్లికేషన్ విధానము, అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి…

Read More

రైల్వే లో మరో స్పెషల్ నోటిఫికేషన్ విడుదల | Sothern Railway New Notification Released | Latest Railway Jobs

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దక్షిణ రైల్వే మరియు ICF లో 10th, ITI, 10+2 విద్యార్హతలతో స్కాట్స్ మరియు గైడ్స్ కోటాలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో నవంబర్ 4వ తేది లోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు…

Read More

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ విశ్వ విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ | ANGRAU Contract Basis Jobs Recruitment | Latest jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల లో గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజీ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో టీచింగ్ అసోసియేట్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు సర్క్యులర్ మెమో విడుదల అయ్యింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹 గూగుల్ లో…

Read More

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 22,500/- జీతంతో ఉద్యోగాలు భర్తీ | AP Revenue Department Recruitment 2024 | AP Contract Basis Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో కొత్తగా 40 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుండి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. భర్తీ చేసే ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖలో E-డిస్ట్రిక్ట్ మేనేజర్ , E-డివిజనల్ మేనేజర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో E-డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులు -13 , E-డివిజనల్ మేనేజర్ పోస్టులు – 27 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు,…

Read More

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం చర్యలు | AP Government Latest News About 20 Lakh Jobs | AP Jobs

ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని నియమించింది.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు TG భరత్, గొట్టిపాటి రవికుమార్, P. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్,…

Read More
error: Content is protected !!