
రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా ? అయితే ఇలా చేయండి | How to apply for correction of errors in ration cards
మీ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా ? వాటిని సరిదిద్దాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారా ? అయితే మీలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డులో Age, Gender, Relationship, address వంటి వివరాలు మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను మీరు చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోండి.. 🏹 Join Our Telegram Group –…