
రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ – 22,033 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ | Telangana Jobs Calendar 2025 Latest News
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్స్ క్యాలెండర్ (Telangana Jobs Calendar 2025) విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు భర్తీ మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై గురువారం మంత్రిమండలి భేటీ జరిగింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు మీడియాకు వెల్లడించారు. మంత్రులు…