ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Ration Delears Recruitment 2024 | Andhrapradesh Ration Delears Apply Process
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్ల నియామకాల కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ నియామకాలు వివిధ జిల్లాల్లో చేపడుతున్నారు. రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్న జిల్లాల సబ్ కలెక్టర్ల ద్వారా ప్రకటన విడుదల చేసి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 80 మార్కులకు రాత పరీక్ష 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తున్నారు. 📌 Join Our…