inbjobs

AP Police Constable Mains Exam Date | Andhra Pradesh Police Constable Mains Exam Date | APSLPRB Mains Exam Date

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఈరోజు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గాను మెయిన్స్ పరీక్షను 01-06-2025 తేదీన నిర్వహించబోతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు : 🏹 APSLPRB Official Website – Click here

Read More

SIDBI Notification 2025 | SIDBI Specialized Resource Person Jobs | Latest Government Jobs Recruitment 2025

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) సంస్థ నుండి స్పెషలైజ్డ్ రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్ట్ ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రాథమికంగా మూడేళ్ల కాలపరిమితికి గాను ఎంపిక చేసేటప్పటికి, 5 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి….

Read More

ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు | ANGRAU Notification 2025 | AP Agriculture Department jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల లో గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో గల కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , పులివెందుల నుండి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు సర్క్యులర్ మెమో విడుదల అయ్యింది. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్…

Read More

ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NSPCL Assistant Officer Notification 2025 | NTPC – SAIL Power Company Ltd Jobs

NTPC లిమిటెడ్ మరియు SAIL సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ అయిన NTPC SAIL పవర్ కంపెనీ లిమిటెడ్ (NSPCL) సంస్థ నుండి అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) ,అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం, జీతం వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : …

Read More

AP పదో తరగతి ఫలితాలు విడుదల | AP 10th Supplementary Exam Dates | AP 10th Results 2025 | AP SSC Results 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,95,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.. పార్వతీపురం మన్యం జిల్లాలో…

Read More

విద్యార్థులు , నిరుద్యోగులకు శుభవార్త | DGFT Summer Internship Programme | Latest Government Jobs Notifications 2025

విద్యార్థులు, నిరుద్యోగులుకు శుభవార్త ! ఈ వేసవి కాలంలో కేంద్ర ప్రభుత్వమే తమ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్షిప్ కల్పించి, స్టైఫండ్ ఇస్తుంది.  కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏప్రిల్ 2025 నుండి సమ్మర్ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకొనేందుకు గాను అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి.  ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. ఈ ఇంటర్న్షిప్ ద్వారా భారతదేశం…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం | కొత్త పెన్షన్లకు దరఖాస్తులు | AP Government New Pensions Latest News | Andhra Pradesh Pensions

ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్……. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు కు దరఖాస్తు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఇప్పటికే పెన్షన్ పంపిణీలో పలు భారీ మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం మరికొద్ది రోజులలోనే కొత్త పెన్షన్లు కొరకు దరఖాస్తుల చేసుకొనేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు గాను మే నెలలో దరఖాస్తులకు అవకాశం కల్పించి, జూలై నుండి పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తుంది. 🔥 ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్ భరోసా…

Read More

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల | TG Inter Results 2025 Released | Telangana Inter 1st Year Results | Telangana 2nd Year Results 2025 | Telangana Intermediate Results 2025

9 లక్షల 50 వేలకు పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈరోజు ఎట్టకేలకు విడుదలయ్యాయి.. ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు విడుదల చేశారు. మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించింది. దాదాపుగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఏప్రిల్ 10వ తేదీ…

Read More

18 నోటిఫికేషన్స్ విడుదల చేయనున్న ప్రభుత్వం | APPSC Upcoming Notifications | APPSC Forest Beat Officer, APPSC Forest Range Officer

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఎస్సీ ఉప వర్గీకరణ పూర్తి అయిన కారణంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసి, 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా , వివిధ  డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ  చేసేందుకు గాను సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఏపీపీఎస్సీ ద్వారా 18 నోటిఫికేషన్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఈ…

Read More

మొబైల్ లోనే పదో తరగతి ఫలితాలు చూడండి | AP SSC Results 2025 Date | AP 10th Results | Andhra Pradesh SSC Results 2025 Link

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి ఫలితాలు విడుదలపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 23వ తేదిన పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.  పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.  ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు…

Read More
error: Content is protected !!