
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Government Outsourcing Jobs Recruitment 2025
ఏపీ లో కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి జిల్లాల వారీగా దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల అవుతూ ఉన్నాయి. గతంలో విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here 🏹 ప్రకాశం జిల్లా…