
AP మహిళ శిశు సంక్షేమశాఖ బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ | AP Latest jobs Notifications | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత కార్యాలయం యొక్క మిషన్ వాత్సల్య నందు కాంట్రాక్ట్ ప్రాధిపాతికన పని చేసేందుకు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ వర్కర్ , ఔట్రీచ్ వర్కర్, మేనేజర్ / కోఆర్డినేటర్ , డాక్టర్, ఆయా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల…