ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డ్ | DSSSB PGT Recruitment 2025 | Latest Government Jobs

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 432 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హిందీ, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులలో PGT ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న మహిళలు మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది..

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు సబ్మిట్ చేయవచ్చు. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది..

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • వివిధ సబ్జెక్టుల్లో హిందీ, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 432 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 విద్యార్హతలు

  • పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ మరియు బీఈడీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🏹  పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here 

🔥 జీతము వివరాలు : 

  • 47,600/- నుండి 1,51,100/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు తరలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది 
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అప్లికేషన్ ఫీజు – 100/- 
  • SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. 

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానములో ఢిల్లీ సబర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 16-01-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 14-02-2025

📌 Join Our Telegram Channel

🏹 Download Notification  – Click here 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!