ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కడప జిల్లాలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) , టర్నర్ / మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నారు. ఈ అప్రెంటిస్ శిక్షణకు అర్హత ఉన్నవారు ఎవరైనా అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పోస్టులు వివిధ ట్రేడ్లలో భర్తీ చేయడం జరుగుతుంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) , టర్నర్ / మెషినిస్ట్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్స్ లో అప్రెంటీస్ ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- పదో తరగతి మరియు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ పూర్తి చేసిన వారు ఈ అప్రెంటిస్ శిక్షణకు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🏹 AP రెవిన్యూ శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 13-01-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 12-02-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 వయస్సు :
- కనీసం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు. (13-01-2025 నాటికి ఈ వయస్సు లెక్కిస్తారు)
🔥 వయస్సు సడలింపు :
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
🔥 స్టైఫండ్ :
- ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అభ్యర్థులను ఐటిఐ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🏹 Note : ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here