తెలంగాణ ANM / MPHA (F) ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం వచ్చింది.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) డిసెంబర్ 12వ తేదీన ఒక వెబ్ నోటీస్ విడుదలైంది.
ఈ వెబ్ నోటీసు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలై 26ను విడుదల చేసిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి 2024 డిసెంబర్ 29వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నారు.
అయితే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకున్న చాలా మంది తాము అప్లై చేసినప్పుడు కొన్ని తప్పులు చేశామని , వాటిని సరిదిద్దుకునేందుకు అప్లికేషన్ Edit Option ఇవ్వాలని బోర్డుకు కోరడంతో MHSRB Edit ఆప్షన్ ఇచ్చింది.
అభ్యర్థులు 12-12-2024 తేది సాయత్రం 5:00 గంటలు నుండి 14-12-2024 తేది సాయత్రం 5:00 గంటలు వరకు వరకు ఎడిట్ చేసుకోవచ్చు.
తెలంగాణ ANM సబ్జెక్ట్ wise Tests మరియు మోడల్ పేపర్స్ కోసం మా App install చేసుకోండి..
🏹 Download Our APP – Click here
🔥 అప్లికేషన్ Edit చేయు విధానం :
అభ్యర్థులు తమ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాక అప్లికేషన్ ఎడిట్ చేయవచ్చు.
అభ్యర్థులకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే Forgot password Option ద్వారా Password Recover చేయడానికి అవకాశం ఉంది.
🔥 రిక్రూట్మెంట్ మరి కొన్ని వివరాలు :
🏹 మొత్తం ఖాళీల సంఖ్య : 1931
🏹 నోటిఫికేషన్ విడుదల తేది : 26-07-2024
🏹 అప్లికేషన్ ప్రారంభ తేది : 24-08-2024
🏹 అప్లికేషన్ చివరి తేదీ : 19-09-2024
🏹 మొత్తం అప్లికేషన్స్ : దాదాపుగా 24 వేలకు పైగా అభ్యర్థులు అప్లై చేశారు
🏹 పరీక్ష తేది : 29-12-2024
🏹 Hall tickets విడుదల తేది : పరీక్షకు వారం రోజులు ముందు
🏹 Edit ANM Application – Click here