ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ | NITM Non Teaching Jobs Recruitment 2025 | Latest Government Jobs

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరం నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 17వ తేదీ చేరే విధంగా పంపించాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

🏹 AP హైకోర్ట్ ఉద్యోగాలు – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • సూపరింటెండెంట్ , జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ , జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • సూపరింటెండెంట్ – 01 
  • జూనియర్ ఇంజినీర్ – 02
  • టెక్నికల్ అసిస్టెంట్ – 02 
  • టెక్నీషియన్ – 05
  • జూనియర్ అసిస్టెంట్ – 02 
  • ఆఫీస్ అటెండెంట్ – 01

🔥 కనిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 గరిష్ట వయస్సు వివరాలు : 

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • జూనియర్ ఇంజినీర్ గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • టెక్నీషియన్ గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • జూనియర్ అసిస్టెంట్ గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • ఆఫీస్ అటెండెంట్ గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అర్హతలు : 

  • పోస్టులు అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, PG విద్యార్హతలు ఉండాలి.

🔥 జీతం

  • సూపరింటెండెంట్ ఉద్యోగాలకు బేసిక్ పే 35,400/- ఇస్తారు.
  • జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు బేసిక్ పే 35,400/- ఇస్తారు.
  • టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బేసిక్ పే 35,400/- ఇస్తారు.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు బేసిక్ పే 21,700/- ఇస్తారు.
  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బేసిక్ పే 21,700/- ఇస్తారు..
  • ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు బేసిక్ పే 18,000/- ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
  • SC / ST అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి.
  • మహిళలు మరియు PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత ఉండే అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు..

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు మార్చి 17వ తేదీ లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

✅ Download Full Notification – Click here  

Download Application – Click here 

Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!