తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN) అనే పథకంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మార్చి 26వ తేదిన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ , పారా మెడిక్ కం అసిస్టెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
మొత్తం 04 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 జీతము :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు 52,000/- జీతము ఇస్తారు.
స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి 29,900/- జీతము ఇస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి 27,500/- జీతము ఇస్తారు.
పారా మెడిక్ కం అసిస్టెంట్ ఉద్యోగానికి 15,000/- జీతము ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ :
26-03-2025 తేదిన ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🏹 ప్రభుత్వ సంస్థలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం – Click here
🔥 అర్హతలు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి GNM పూర్తి చేసిన వారు అర్హులు.
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి DMLT / బీఎస్సీ MLT పూర్తి చేసిన వారు అర్హులు.
పారా మెడిక్ కం అసిస్టెంట్ ఉద్యోగానికి MPHW కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 ఫీజు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు..
🔥 పరీక్ష విధానం :
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
అర్హత పరీక్షలో వచ్చిన మార్కులుకు 90 మార్కులు మరియు 10 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఎంపిక విధానం :
అర్హత కలిగిన వారు స్వయంగా మార్చి 26వ తేదీన ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 ఇంటర్వ్యూ సమయం :
మార్చి 26వ తేదీన ఉదయం 10:30 నిమషాలు నుండి సాయంత్రం 5:00 వరకు జరుగుతాయి.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, IDOC, మహబూబ్ నగర్ జిల్లా
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here