
తెలంగాణాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – డైరక్ట్ సెలక్షన్ చేస్తారు | Telangana Outsourcing Jobs Recruitment 2025 | Telangana Jobs
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN) అనే పథకంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మార్చి 26వ తేదిన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. 📌 Join Our What’s App Channel 🔥 Join Our Telegram Channel 🏹…