ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. వివరాలన్ని తెలుసుకొని అర్హత ఉంటే మీ అప్లికేషన్ మెయిల్ చేయండి. షార్ట్ లిస్ట్ అయిన వారికి తదుపరి ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ ను సూర్య తేజ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ జారీ చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఒక పోస్టు ద్వారా భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఆర్ట్స్ / కామర్స్ / బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో 55% మార్కులతో డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు.
- MS Office పరిజ్ఞానం ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🏹 రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ 10-03-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
🔥 జాబ్ లొకేషన్ :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు IIT, తిరుపతిలో పని చేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి :
- అభ్యర్థులు తమ దరఖాస్తులను Mail చేయాలి. Mail పంపించాల్సిన చిరునామా outsourcing_rect@iittp.ac.in
🏹 Note :
- ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here