డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (A.P.V.V.P) , DCHS, ప్రకాశం జిల్లా వారు కాంట్రాక్టు / అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 , థియేటర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , పోస్ట్ మార్టం అసిస్టెంట్ , జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
తాజాగా విడుదలైన జిల్లాల వారి నోటిఫికేషన్స్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🏹 కర్నూలు జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 విజయనగరం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 కృష్ణా జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 గుంటూరు జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ – Click here
🏹 చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ – Click here
✅ మీ WhatsApp లేదా Telegram వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (A.P.V.V.P) , DCHS , ప్రకాశం జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 16 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 01
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 – 02
థియేటర్ అసిస్టెంట్ – 03
ఆఫీస్ సబార్డినేట్ – 02
పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 02
జనరల్ డ్యూటీ అటెండెన్స్ -06
🔥 విద్యార్హత:
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్:
ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి బి.ఎస్సీ (ఆడియాలజీ) / డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ / స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్స్ లో బి.ఎస్సీ / ఆడియోలజీ , స్పీచ్ & లాంగ్వేజ్ పాతోలజీ లో బి.ఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2:
DMLT లేదా బి. ఎస్సీ (MLT) ఉత్తీర్ణత
ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ తో కూడిన ఇంటర్మీడియట్ (వొకేషనల్) పూర్తిచేసి వుండాలి.
APPMB నందు రిజిస్టర్ అయి వుండాలి.
థియేటర్ అసిస్టెంట్:
పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ఆథరైజ్డ్ ఏజెన్సీ నుండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ పొంది వుండాలి.
ఆఫీస్ సబార్డినేట్:
పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
పోస్ట్ మార్టం అసిస్టెంట్:
పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
జనరల్ డ్యూటీ అటెండెన్స్:
పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
🔥 వయస్సు :
18 – 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కి 01/07/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు
దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు
ఎక్స్ – సర్వీస్ మాన్ వారికి 3 సంవత్సరాలు వయొసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ను నేరుగా కార్యాలయం చిరునామాకు అందజేయాలి.
అప్లికేషన్ తో పాటుగా సంబంధిత ధృవపత్రాలు ను సెల్ఫ్ అటెస్టడ్ చేసి, అందజేయాలి.
🔥 అవసరమగు ధ్రువపత్రాలు:
పదవ తరగతి సర్టిఫికెట్
ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
అకడమిక్ / టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు & మార్క్స్ మెమోలు
4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులు కుల దృవీకరణ పత్రం & EWS అభ్యర్థులు EWS సర్టిఫికెట్
దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
అభ్యర్థులు దరఖాస్తు తో పాటుగా పైన పేర్కొన్న ధృవపత్రాల కాపీలను సెల్ఫ్ అట్టెస్ట్ చేసి , కార్యాలయ చిరునామాకు అందజేయాలి.
🔥 దరఖాస్తును అందచేయవలసిన చిరునామా:
O/o DCHS, PRAKASAM నందు అప్లికేషన్
🔥 దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
District Coordinator of Hospital Services., APVVP., Ongole పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులు 300/- రూపాయలు & ఓసి అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
మెరిట్ మరియు రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం 100 మార్కులకు గాను అకడమిక్ క్వాలిఫికేషన్ కు 75 శాతం వెయిట్ ఏజ్ ఇచ్చారు.
కాంటాక్ట్ / అవుట్సోర్సింగ్ ఉద్యోగం , కొవిడ్ సర్వీస్ , విద్యార్హత సాధించిన సంవత్సరం నకు మిగతా వెయిట్ఏజ్ లభిస్తుంది.
🔥 జీతం :
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి నెలకు 32670/- రూపాయల జీతం లభిస్తుంది.
థియేటర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , పోస్ట్ మార్టం అసిస్టెంట్ , జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి నెలకు 15,000/- రూపాయల జీతం లభిస్తుంది
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 17/03/2025 ఉదయం 10:00 గంటల నుండి.
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 24/03/2025 సాయంత్రం 5:00 గంటల లోగా అప్లై చేయాలి.
👉 Click here to download notification
👉 Official Website – Click here