HSBC Bank లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | HSBC Bank Fraud Officer Jobs Recruitment | Latest Bank jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Hongkong and Shanghai Banking Corporation నుండి Fraud Officers అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ బ్యాంకు ఉద్యోగాలకు మీరు ఎంపికైతే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. 

HSBC సంస్థ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే సాధ్యమైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Hongkong and Shanghai Banking Corporation నుండి ఈ Notification విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : HSBC Bank లో Fraud Officers అనే పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు. 

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 జీతము : 

  • దాదాపుగా 42,500/- జీతము ఇస్తారు.
  • జీతంతో పాటు బ్యాంకు ఉద్యోగాలకు ఇతర చాలా రకాల సదుపాయాలు కల్పిస్తారు .

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారికి ఇంటినుండే పని చేసుకునే అవకాశాన్ని ఇవ్వవచ్చు. 
  • లేదా హైదరాబాదులో బ్యాంక్ ఆఫీసులో పనిచేసే అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. 
  • లేదా కొన్ని రోజులు బ్యాంకు నుండి మరికొన్ని రోజులు ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం కూడా ఇవ్వవచ్చు.

🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని : 

  • టీమ్ మీటింగ్/టీమ్ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి మరియు టీం స్పిరిట్ కాపాడాలి.
  • స్వతంత్రంగా బాగా పని చేయాలి, ప్రెస్ బెంచ్‌మార్క్‌ల ప్రకారం నిర్ణీత సమయ వ్యవధిలో కేటాయించిన పనులను పూర్తి చేయాలి
  • తక్షణ లైన్ మరియు నిర్వహణ బృందం ద్వారా పరిశీలన మరియు అభిప్రాయం కలిగి ఉండాలి.
  • పరికరాలు, వ్యవస్థలు మరియు సాధారణ పని వాతావరణాన్ని మంచి స్థితిలో నిర్వహించాలి.
  • సంబంధిత ప్రక్రియలకు సంబంధించిన విధానాలపై జ్ఞానాన్ని పొందడం మరియు నవీకరించాలి. 
  • సంబంధితంగా మరియు ఉన్నప్పుడు ప్రక్రియ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవకాశాలను గుర్తించాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *