షిప్ యార్డులో 7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు | Cochin Shipyard Nursing Assistant jobs 2024 | Latest Government Jobs Recruitment 2024

కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి నర్సింగ్ అసిస్టెంట్ కం ఫస్ట్ ఎయిడెర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత, ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానలకి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ అసిస్టెంట్ కం ఫస్ట్ ఎయిడెర్ 

🔥 ఖాళీల సంఖ్య : 02 (UR)

🔥 అర్హత : 👇👇👇

🔥 జీతము : 

  • మొదటి సంవత్సరం – 22,100/-
  • రెండవ సంవత్సరం – 22,800/-
  • మూడవ సంవత్సరం – 23,400/- 
  • ఈ జీతంతో పాటు అదనపు గంటలు పని చేస్తే మొదటి సంవత్సరం 5530/- , రెండవ సంవత్సరం 5700/-, మూడవ సంవత్సరం – 23,400/- చొప్పున అదనంగా చెల్లిస్తారు.

🔥 వయస్సు : 30-05-2024 నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించ కూడదు. 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఇవి నిర్వహిస్తారు. ఇందులో రాత పరీక్ష 30 మార్కులు,  ప్రాక్టికల్ పరీక్ష 70 మార్కులకు ఉంటాయి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు : 300/-

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!