సూపర్ ఛాన్స్ | 70,000/- జీతము తో ఉద్యోగాలు | Nxt Wave Latest Recruitment | Latest jobs information in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో ప్రముఖ Edutech సంస్థ అయిన Nxt Wave నుండి Data Analyst పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. వారంలో ఐదు రోజులే వర్క్ ఉంటుంది.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీకు ఉద్యోగం రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. All the best 👍

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .

🔥 APPSC Group 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- ( 6 నెలల Validity)

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : Nxt Wave 

🔥 ఉద్యోగం పేరు : Data Analyst 

🔥 జీతము : 6 LPA నుండి 8.4 LPA 

🔥 అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ 

🔥 విద్యార్హత : డిగ్రీ 

🔥 చివరి తేదీ: సాధ్యమైనంత త్వరగా అప్లై చేయండి 

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇలాంటి ఉద్యోగాల కోసం మీకు డబ్బులు అడిగితే మీరు చెల్లించండి. అలాంటి రిక్రూట్మెంట్ ఫేక్ అని మీరు భావించాలి.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరిక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:

  • వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వ్యాపార ప్రయత్నాలు/కార్యకలాపాలు నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే కొలవడానికి వాటాదారులతో చేయాలి.
  • ప్రశ్నలను వ్రాయడం మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అంతర్దృష్టి నివేదికలు/డ్యాష్‌బోర్డ్‌లను రూపొందించడం చేయాలి.
  • మూల కారణాలను విశ్లేషించడం, తగిన KPIలను గుర్తించడం మరియు సిఫార్సు చేయడం మరియు చర్య తీసుకోదగిన అంతర్దృష్టులను రూపొందించడం చేయాలి.
  • వివరాలకు ఖచ్చితత్వం మరియు శ్రద్ధతో పనులను సకాలంలో అందించడం చేయాలి.
  • టాస్క్‌లకు సంబంధించి సీనియర్ డేటా అనలిస్ట్‌లకు రెగ్యులర్ రిపోర్టింగ్ చేయాలి.
  • మెరుగైన విశ్లేషణ కోసం డేటా సేకరణ పద్ధతులను సూచిస్తోంది.
  • మార్గదర్శకాల ప్రకారం గోప్యమైన డేటా మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేయడం
  • అనలిటిక్స్ మరియు డేటా మేనేజ్‌మెంట్ టూల్స్‌లో నైపుణ్యం పెంచడం, ఉత్తమ అభ్యాసాలను రూపొందించడం మరియు డాక్యుమెంట్ చేయడం

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *