ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుండి వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలో ఉన్న మేజర్ పోర్టుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 19వ తేది నుండి ఫిబ్రవరి 10వ తేది లోపు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
🏹 విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు :
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు 60% మార్కులతో BE / B.Tech అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము వివరాలు :
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు 50,000/- నుండి 1,60,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
🔥 వయస్సు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- UR అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 400/-
- OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 300/-
- SC, ST మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/-
- ఎక్స్ సర్వీస్ మెన్ & PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🏹 పదో తరగతి అర్హతతో 1124 ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 19-01-2025 నుండి అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు 10-02-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 110 ప్రశ్నలు 160 మార్కులకు ఇస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here