ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు | Press Council Of India ASO Recruitment 2024 | Latest jobs Notifications 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన Press Council Of India నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయితే 34,800/- జీతం ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి.

పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Press Council Of India 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Assistant Section Officer 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03 పోస్టులు

🔥 జీతము : 34,800/-

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ 

🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు

🔥 గరిష్ఠ వయస్సు :  30 సంవత్సరాలు

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

🔥 అప్లికేషన్ ఫీజు: 

  • జనరల్ , OBC , EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
  • SC , ST , PWD , మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు

🔥  అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు 

  • ఈ పరీక్షలో 200 ప్రశ్నలు , 200 మార్కులకు నిర్వహిస్తారు.
  • 120 నిమిషాల సమయం ఇస్తారు.
  • ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది
  • ప్రతీ ప్రశ్నకు 0.25 నెగటివ్ మార్కులు విధానం ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 2nd July – 2024

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివి అర్హత ఉంటే అప్లై చేయండి .

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

🏹 మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం కోసం దిగువున ఇవ్వబడిన లింక్స్ పైన క్లిక్ చేయండి.

▶️ 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ 

▶️ సింగరేణి లో 327 పోస్టులు భర్తీ – Click here 

▶️ AP లో రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలు

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *