ఏపీలో జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు | AP District Employment Office Job mela Details | Latest Jobs Alerts in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఏపీలో జిల్లాల వారీగా జిల్లా ఉపాధి కార్యాలయాలు ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీ పోస్టులకు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ ,డిప్లమా, డిగ్రీ, పీజీ ,బీటెక్ తో పాటు ఏఎన్ఎం, జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ వంటి వివిధ రకాల అర్హతలు కలిగిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

  • అర్హత గల నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు తమ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఇతర డాక్యుమెంట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు. 
  • ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 
  • అభ్యర్థులకు వారికున్న విద్యార్హత మరియు వారు ఎంపికైన కంపెనీలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. 
  • ఉద్యోగం వెంటనే కావాలనుకునేవారు తమ జిల్లాలో జరిగే జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా జరిగే జాబ్ మేళా వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైట్లో జిల్లాల వారీగా జరుగుతున్న జాబ్ మేళా వివరాలు మీకు తెలుస్తాయి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!