ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ అర్హతతో చిల్డ్రన్ హోమ్ లో ఉద్యోగాలు | AP Children Home Jobs Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి చిల్డ్రన్ హోమ్స్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ ఉద్యోగాలకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అర్హులైన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 13వ తేదీలోపు రిజిస్టర్ పోస్టు పంపవచ్చు ద్వారా లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ పూర్తిగా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేసుకోండి…ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి విడుదల అయింది 

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా చింతపల్లి మరియు పాడేరులో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్ లో కుక్ , హెల్పర్ కం నైట్ వాచ్మెన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, ఆఫీస్ ఇంచార్జ్, PT ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్, అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13

🔥 అర్హతలు : ఏడవ తరగతి, పదవ తరగతి, డిగ్రీ, బిఈడి, పీజీ మరియు సంబంధిత అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతము : 

  • కుక్  – 9,910/-
  • హెల్పర్ కం నైట్ వాచ్మెన్ – 7,944/-
  • ఎడ్యుకేటర్ – 5,000/- 
  • ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ – 5,000/- 
  • ఆఫీస్ ఇంచార్జ్ – 33,100/- 
  • PT ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ – 5,000/-

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు 

🔥 వయస్సు : 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు ఐదేళ్లు మరియు విన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-09-2024

🔥 అప్లికేషన్ పంపించాల్సిన లేదా అందజేయాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, తలసంగి దగ్గర, బాల సదన్ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా – 531024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ Download Full Notification – Click here 

Download Application – Click here 

Official Website – Click here 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *