UPSC బంపర్ రిక్రూట్మెంట్ 2025 | UPSC CMS Recruitment 2025 | Latest Government Jobs Notifications in This Month

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 705 పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో విధానంలో ఫిబ్రవరి 19వ తేది నుండి మార్చి 11వ తేది లోపు సబ్మిట్ చేయాలి.

🏹 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి ఇతరులకు హెల్ప్ చేయండి.

▶️ AP హైకోర్టులో ఉద్యోగాలు – Click here 

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ హెల్త్ సర్వీస్ , రైల్వేస్, న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లలో మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 705 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 విద్యార్హతలు : 

  • MBBS పాస్ అయిన వారు అర్హులు. (లేదా)
  • MBBS చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200/-
  • SC / ST / PwBD మరియు మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 18-02-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 19-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 11-03-2025 లోపు అప్లై చేయాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు లెవల్-10 ప్రకారం 56,100/- నుండి 1,77,500/- వరకు జీతము ఇస్తారు.

🔥 వయస్సు వివరాలు : 

  • సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • మిగతా ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది. 
  • PwBD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు చదివింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, పర్శనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
  • పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూకు 100 మార్కులకు నిర్వహిస్తారు.

🏹 అభ్యర్థులకు ముఖ్య గమనిక : 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 


🏹 Apply Online – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!