మన రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు | PMSHRI KVS Notification 2025 | Kendriaya Vidyalaya Jobs

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలో వివిధ రకాల ఉద్యోగాలను పార్ట్ టైం లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉండేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఇతర సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 🏹 ఎయిర్ పోర్ట్స్ లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ…

Read More