మన రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు | PMSHRI KVS Notification 2025 | Kendriaya Vidyalaya Jobs

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలో వివిధ రకాల ఉద్యోగాలను పార్ట్ టైం లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉండేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఇతర సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🏹 ఎయిర్ పోర్ట్స్ లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ మరియు సంస్కృతం) , పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ( ఇంగ్లీష్, హిందీ , మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ) , యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ మరియు ఆర్ట్స్ ఎడ్యుకేషన్ టీచర్ , కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కౌన్సిలర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టీచర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🏹 మన రాష్ట్రంలో IOCL లో ఉద్యోగాలు – Click here

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి జీతం ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : 

  • అర్హత ఉండేవారు ఫిబ్రవరి 17,18, 19 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి 

🔥 ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా :

  • NEAR RAJIV SWAGRUHA APARTMENTS KOTHUR PODALAKUR ROAD , AK NAGAR P.O, NELLORE-524004

📌 Join Our Telegram Channel

🏹 అభ్యర్థులు నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకునేందుకు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

🏹 Notification Full Details – Click here 


🏹 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!