పదో తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | Latest Government Jobs Recruitment 2025 | Assam Rifles Recruitment 2025

అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుండి అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 215 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న Male / Female అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెలీజియస్ టీచర్, రేడియో మెకానిక్, లైన్ మెన్ ఫీల్డ్, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్, రికవరీ వెహికల్ మెకానిక్ , అప్హోల్స్టర్,…

Read More

8వ తరగతి పాస్ అయితే చాలు హైకోర్టులో మజ్దూర్ ఉద్యోగాలు | High Court Mazdoor Notification 2025 | Latest jobs Notifications in Telugu

కేవలం 8వ తరగతి అర్హతతో హైకోర్టులో 171 మజ్దూర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 18వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు…

Read More

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు | AP Revenue Department Vacancies | AP Latest Jobs Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో భారీ స్థాయిలో ఖాళీ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 45% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని రకాల ఖాళీలు కలిపి దాదాపుగా 1310 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మండలాల్లో ఉండే తహసిల్దార్ కార్యాలయాల్లో మరియు డివిజన్లో ఉండే ఆర్డిఓ కార్యాలయాల్లో భారీగా ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం.. పోస్టుల వారీగా ఖాళీలు వివరాలను చూస్తే 350 తహసిల్దార్ పోస్టులు, 150 డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు…

Read More

ఒక్క పరీక్షతో నెలకు 65,000/- జీతం వచ్చే ఉద్యోగాలు | NIELIT SA Notification 2025 | Latest Government Jobs Recruitment 2025

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుండి సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులు భర్తీ చేస్తున్నారు.  అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.  తాజాగా విడుదల చేసిన ఈ…

Read More

ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ | NITM Non Teaching Jobs Recruitment 2025 | Latest Government Jobs

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిజోరం నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 17వ తేదీ చేరే విధంగా పంపించాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. 🏹 AP హైకోర్ట్ ఉద్యోగాలు – Click here  ✅…

Read More

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ – ఆరు నెలల్లో ఎంపిక పూర్తి | AP Forest Department Jobs Recruitment 2025 Update

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలను ఆరు నెలల్లోని భర్తీ చేస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి గారు తెలిపారు.  ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆరు నెలల్లో అటవీ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు….

Read More

పంచాయతీ రాజ్ శాఖలో 75,000/- జీతంతో జాబ్స్ | NIRDPR Jobs Recruitment 2025 | Latest Government Jobs

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ నుండి అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 75 వేల రూపాయలు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు తెలుసుకొని అర్హతు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ యొక్క వివరాలు క్రింది విధంగా…

Read More

AP లో గ్రామీణ వ్యవసాయ ప్రాజెక్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Agricultural Department Jobs | Latest Jobs in Andhrapradesh

AP లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన అనకాపల్లి మరియు తిరుపతిలో ఉన్న రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ నుండి “Gramin Krishi Mausam Sewa” అనే ప్రాజెక్టులో రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 నెలల కాలానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారు నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన…

Read More

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Vizag Steel Recruitment 2025 | RVNL Notification 2025 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.  ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి…

Read More

డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు | మన రాష్ట్రంలోనే పరీక్ష |  Supreme Court Junior Court Assistant Jobs Notification 2025 | SCI Junior Court Assistant Recruitment 2025

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి 241 పోస్టులతో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న ఆన్లైన్ విధానములో ఫిబ్రవరి 5వ తేది నుండి మార్చ్ 8వ తేది నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్…

Read More