
ప్రభుత్వ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Rubber Board Filed Officer Recruitment 2025 | Latest Government Jobs
ప్రభుత్వ రబ్బర్ బోర్డ్ లో 40 పోస్టులుతో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రబ్బరు బోర్డు తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి. ✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp…