ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం – ఉప ముఖ్యమంత్రి వెల్లడి | AP Forest Department Jobs Recruitment Update | Latest Jobs News in Telugu

ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వారికి చాలా ముఖ్యమైన సమాచారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పులులను వేటాడే వారిపైన , వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే…

Read More

పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Constable Jobs Notification 2024 | ITBP Constable Jobs Recruitment 2024

పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. పదో తరగతి అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులే.  ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు…

Read More

ఇంటి దగ్గరే ఉండి పార్ట్ టైం గా చేసే ఉద్యోగాలు ఇవి | PlanetSpark Work from home jobs in Telugu | Latest Work from home jobs

PlanetSpark సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ Public Speaking Experts అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే 31,600/- జీతము ఇస్తారు. ఇంటి దగ్గరే ఉండి పార్ట్ టైం గా ఈ జాబ్ చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి. All the best 👍  ✅ మీ టెలిగ్రామ్ కి…

Read More

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జిల్లాల వారీగా జాబ్స్ | AP Latest Jobs Recruitment 2024 | AP Directorate of Employment and Training Job Mela Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలు జిల్లాల వారీగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి జిల్లాలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించి ఆ జిల్లాల్లో ఉండే నిరుద్యోగులకు వివిధ ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది.  వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందే అవకాశం వస్తుంది. మీకు…

Read More

10th అర్హతతో పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Regional Fodder Station, Hyderabad Recruitment 2024 | Latest Government Jobs Alerts in Telugu

పశుసంవర్ధక శాఖలో ఫార్మ్ అటెండెంట్ కం లేబర్ మరియు డ్రైవర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైతే హైదరాబాదులో పోస్టింగ్ వస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ విధానం ద్వారా పంపించాలి. అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది.  ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి…

Read More

ఆంధ్రప్రదేశ్ లో నవోదయ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Navodaya Vidyalaya Jobs Recruitment 2024 | Latest Jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి 35,750/- రూపాయలు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల ఇంటర్వ్యూకు హజరు కావాలి. ఈ ఇంటర్వూ 05-08-2024 తేదిన నిర్వహిస్తారు. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ,…

Read More

బంగారం నాణ్యత పరీక్షించే సంస్థలు ఉద్యోగాలు | BIS Recruitment 2024 | Bureau Of Indian Standards Recruitment 2024 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి సైంటిస్ట్-B అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.  ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతీ నెలా 1,11,780/- రూపాయలు జీతము ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ పోస్టులకు…

Read More

రైల్వేలో 7,951 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Railway JE Recruitment 2024 | RRB JE Notification 2024 in Telugu 

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక శుభవార్త.  తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. తాజాగా విడుదల చేస్తున్న నోటిఫికేషన్ లో జోన్లవారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా వెల్లడించడం జరిగింది.  ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ…

Read More

ప్రభుత్వ కార్యాలయాల్లో 12th పాస్ అయిన వారికి ఉద్యోగాలు భర్తీ | Latest Government Jobs Recruitment 2024 | SSC Stenographer Recruitment 2024

ప్రభుత్వ కార్యాలయాల్లో 12th అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.  ఈ పోస్టులకు అర్హులైన వారు జూలై 26 నుండి ఆగస్టు 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.  ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ఫీజు వంటి ముఖ్యమైన…

Read More

DRDO లో 37,000/- జీతంతో ఉద్యోగాలు భర్తీ | DRDO JRF Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Defence Research and Development Organisation నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి 37,000/- జీతము ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేయండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే…

Read More