1036 పోస్టులతో రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Ministerial and Isolated Categories Recruitment 2025 Notification Out | RRB MI Recruitment 2025 in Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. RRB విడుదల చేసిన ఈ CEN : 07/2024 నోటిఫికేషన్ ద్వారా వివిధ మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలు మొత్తం 1036 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు , సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు , చీఫ్ లా అసిస్టెంట్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , సైంటిఫిక్ అసిస్టెంట్…

Read More

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | Telangana Court Junior Assistant Jobs Recruitment 2025 | Telangana Court Jobs

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర హైకోర్ట్ నుండి జిల్లా కోర్టుల్లో ఏదైనా డిగ్రీ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 02/2025 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న…

Read More

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | AP EdCIL Recruitment 2025 | Latest jobs Notifications in Telugu

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను SPD సమగ్ర శిక్ష అనుమతి మేరకు 26 జిల్లాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను  ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు….

Read More

AP మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Women and Child Welfare Department Recruitment 2025 | Latest Government Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మిషన్ వాత్సల్య పథకం పరిధిలో ఉండే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ(SAA) లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి….

Read More

BRO నోటిఫికేషన్ వచ్చేసింది | BRO Notification 2025 | Latest 10th Pass Government Jobs

భారత ప్రభుత్వం , డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 411 మల్టీ స్కిల్డ్ వర్కర్ (MSW) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పోస్టుల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కోసం ఈ…

Read More

27,675/- జీతం వచ్చే ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు | AP Contract Basis Jobs Latest Notification | AP Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక జిల్లా స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాంలో NCD పథకం కు చెందిన పల్లేటివ్ కేర్ యూనిట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే…

Read More

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం | CCI Notification | BECIL Notification

భారత ప్రభుత్వం , ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్  మినిస్ట్రీ పరిదిలో గల మినిరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ (హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బర్నర్ , ఫిట్టర్…

Read More

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్స్ లో ఉద్యోగాలు భర్తీ | AP Revenue Divisions Recruitment | Latest jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ షాపు డీలర్లును శాశ్వత ప్రాధిపతికన భర్తీ  చేయు నిమిత్తం కర్నూల్  రెవెన్యూ డివిజన్ నుండి ,  అదోని రెవిన్యూ డివిజన్ నుండి మరియు తెనాలి రెవిన్యూ డివిజన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తమ సొంత గ్రామాలలో ఉద్యోగాలు పొందే అవకాశం వున్న ఈ ఉద్యోగాలను ,కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి , ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి , అర్హత కల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. 🏹 ఆంధ్రప్రదేశ్ లో…

Read More

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Railway Group D Jobs Notification 2024 in Telugu | RRB Group D Recruitment 2024

రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.. ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూసే గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 32,000 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పదో తరగతి లేదా పదో తరగతితో పాటు ఐటిఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. …

Read More

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ | AP Ration Delears Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో  రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుండి ఈనెల ప్రారంభంలో విడుదలైన ఒక జీవో ప్రకారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెవిన్యూ డివిజన్ ల వారీగా నోటిఫికేషన్స్ ను ఆయా జిల్లాల్లో విడుదల చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ రెవిన్యూ డివిజన్లో…

Read More