
కేంద్ర ప్రభుత్వ సంస్థలో Contract Basis Jobs Recruitment 2025 | AVNL Recruitment 2025 | Latest Government Job
భారత ప్రభుత్వం, రక్షణ శాఖ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ (AVNL) సంస్థ పరిధిలోని ఇంజన్ ఫ్యాక్టరీ అవడి నందు జూనియర్ మేనేజర్ & జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు గాను ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని విభాగాలలో కలిపి 80 ఉద్యోగాల నియామకం జరగనుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి, దరఖాస్తు విధానం, విద్యార్హతలు, జీతం, ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి…