AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | APSFC Recruitment 2025 | Latest jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుండి అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేది నుండి ఏప్రిల్ 11వ తేదిలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి. 📌 Join Our What’s App Channel …

Read More