ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుండి అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేది నుండి ఏప్రిల్ 11వ తేదిలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
మొత్తం 30 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
పోస్టులను అనుసరించి CA (ఇంటర్) , CMA (ఇంటర్) , MBA (ఫైనాన్స్) , PGDM (ఫైనాన్స్), మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, లా లో బ్యాచిలర్ డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండాలి.

🔥 అనుభవం :
పోస్టులను అనుసరించి సంబంధిత రంగంలో ఉండాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
SC , ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 354/-
GEN / BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 590/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
ఈ పోస్టులకు 12-03-2025 తేది నుండి అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
11-04-2025 తేది లోపు అప్లై చేయవచ్చు.
🔥 ఆన్లైన్ పరీక్ష తేది :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారికి మే 2025లో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 వయస్సు :
31-01-2025 నాటికి కనీసం 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
SC , ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
BC అభ్యర్థులకు వయస్సులో 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
PwBD అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 జీతము వివరాలు :
ఎంపికైన వారికి నెలకు 35,000/- జీతము ఇస్తారు.
🔥 ఎంపిక విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులుకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులకు విశాఖపట్నం , విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహిస్తాం.
🏹 Note :
ఈ పోస్టులకు అప్లై చేయాలీ అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here