
AP లో హోంగార్డు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Home Guard Jobs Notification 2025 | AP CID Home Guard Notification 2025
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త ! ఇంటర్మీడియట్ విద్యార్హత తో ఉద్యోగాలు భర్తీ కొరకు మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), ఆంధ్రప్రదేశ్ నుండి 28 హోమ్ గార్డ్ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు గాను ఉద్యోగల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి మంగళగిరి లోని CID హెడ్…