
ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2025 | AP Contract Basis Jobs Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం నందు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 79 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం,ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥…