ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తరువాత రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , జీతము , మొత్తం పోస్టుల సంఖ్య మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి.
🏹 రైల్వేలో ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ – Click here
🏹 ఇలాంటి ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరు జిల్లాలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా PHC ల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము వివరాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,670/- జీతము ఇస్తారు.
🔥 అర్హతలు వివరాలు :
- DMLT లేదా BSc (MLT) లేదా ఇంటర్ ఒకేషనల్ MLT మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
🔥 ఫీజు :
- OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 800/- రూపాయలు.
- SC / ST / BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు.
🔥 వయస్సు వివరాలు :
- 01-07-2024 తేది నాటికి 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారు అర్హులు.
🏹 AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ ఇదే – Click here
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, నెల్లూరు నందు అప్లికేషన్ అందజేయాలి.
🔥 ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-03-2025
- అప్లికేషన్ చివరి తేదీ : 04-04-2025
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. All the best 👍.
🔥 Download Full Notification – Click here
🔥 Download Application – Click here
🔥 Official Website – Click here