SHAR Recruitment in Andhrapradesh | ISRO Latest jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్రో కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అవుతాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు వాటికి ఉండవలసిన అర్హతలు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి….

మొత్తం పోస్టులు : 94

పోస్ట్ పేరు : టెక్నికల్ అసిస్టెంట్ , సైంటిఫిక్ అసిస్టెంట్ , లైబ్రరీ అసిస్టెంట్ , టెక్నీషియన్ బి

పోస్టు పేరుఖాళీలుఅర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్12 సంబంధిత విభాగంలో డిప్లోమా మొదటి తరగతిలో ఉత్తీర్ణత
సైంటిఫిక్ అసిస్టెంట్6సంబంధిత విభాగంలో బిఎస్సి డిగ్రీలో మొదటి తరగతిలో ఉత్తీర్ణత
లైబ్రరీ అసిస్టెంట్21) డిగ్రీలో మొదటి తరగతిలో ఉత్తీర్ణత
2) లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ మొదటి తరగతిలో ఉత్తీర్ణత
టెక్నీషియన్ B74పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI / NTC / NAC ఉత్తీర్ణత

అప్లై చేయు విధానము : ఆన్లైన్

వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు

చివరి తేదీ : మే 16 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి .

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి , లింకు క్రింద ఇవ్వబడినది

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *