Railway లో 4,862 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Railway Recruitment Cell Notification 2024 | Latest Railway Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైల్వే లో భారీగా పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా 4,862 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ Central Railway, Southern Railway నుండి విడుదల చేశారు.

  • సెంట్రల్ రైల్వే లో 2424 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • సదరన్ రైల్వే లో 2438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం మరియు మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

Railway Recruitment Cell , Central Railway మరియు Southern Railway నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 4,862

  • సెంట్రల్ రైల్వే లో 2424 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • సదరన్ రైల్వే లో 2438 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటీస్ పోస్టులు

🔥 విద్యార్హత : సంబంధిత ట్రేడ్ లో 10th + ITI విద్యార్హతలు కలిగి ఉండాలి. / సంబంధిత సబ్జెక్స్ లో ఇంటర్ అర్హత ఉండాలి.

🔥 స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి 24 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులకు 10th + ITI, 10+2 లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు 100/-

🔥 అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీ :

  • Central Railway Apprentice పోస్టులకు జులై 16వ తేది నుండి ఆగస్ట్ 15వ తెదిలోపు అప్లై చేయాలి.
  • Southern Railway Apprentice పోస్టులకు జులై 22వ తేది నుండి ఆగస్ట్ 12వ తెదిలోపు అప్లై చేయాలి.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *