ప్రభుత్వ సంస్థలు డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Balmer Lawrie & Co Ltd Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Balmer Lawrie & Co.Ltd నుండి Customer Service Officer, Assistant Manager అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా…