SIDBI Notification 2025 | SIDBI Specialized Resource Person Jobs | Latest Government Jobs Recruitment 2025

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) సంస్థ నుండి స్పెషలైజ్డ్ రిసోర్స్ పర్సన్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కాంట్రాక్ట్ ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రాథమికంగా మూడేళ్ల కాలపరిమితికి గాను ఎంపిక చేసేటప్పటికి, 5 సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి  పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

విద్యార్థులు , నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)  సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్)  – 01

అసిస్టెంట్ మేనేజర్ (మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్) – 01

అసిస్టెంట్ మేనేజర్ (ఎనర్జీ) – 02

అసిస్టెంట్ మేనేజర్ (క్లైమేట్) – 02

🔥 విద్యార్హత :

సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

 🔥 గరిష్ఠ వయస్సు :

45 సంవత్సరాల లోపు వయస్సు కల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఈమెయిల్  ద్వారా 14/05/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ లో పొందుపరిచిన దరఖాస్తును ఫిల్ చేసి,ఇమెయిల్ సబ్జెక్ట్ లో “Application for the post of………అని ప్రస్తావించి దరఖాస్తును పంపించాలి.

gcfv@sidbi.in / neerajverma@sidbi.in లకు దరఖాస్తు పంపించాలి.

🔥 జీతం :

లక్ష రూపాయల నుండి 2,50,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.

 🔥 ఎంపిక విధానం :

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ  నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదీలు

 దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : 14/05/2025.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.


👉  Click here for notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!