
గ్రామీణ ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలకు ఎంపికలు | ఇంటర్వ్యూ కి వెళ్తే జాబ్ | AP Employment Exchange Latest Job Mela Details
త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 320 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళాకు అర్హత గల నిరుద్యోగులు ఎవరైనా హాజరు కావచ్చు. పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి అర్హత కలిగి ఉన్న మీ అర్హతకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు. 18 నుండి 35 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ ఉద్యోగలకు…