Latest Pharma Jobs Walk-in Interviews in Andhra Pradesh | Divis Pharma Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఫార్మా రంగంలో స్థిరపడాలి అనుకునే నిరుద్యోగ యువతకు సూపర్ ఛాన్స్. ఇంటర్వ్యూకి హాజరైతే ఉద్యోగం వచ్చే అవకాశం మీకు వచ్చింది. టెన్త్, ఇంటర్, ఐటిఐ, బిఎస్సి (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ , ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ ,ఎనలైటికల్ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), బీటెక్ (కెమికల్ , మెకానికల్) వంటి అర్హతలు ఉన్నవారికి మంచి జీతంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు.

అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను

ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దీవిస్ ఫార్మా కంపెనీ

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 10th ( పాస్ / ఫెయిల్ ) , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) / ఎంఎస్సీ ( ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ  లేదా మైక్రో బయాలజీ) , B.tech (కెమికల్) B.ఫార్మసీ, M.ఫార్మసీ ( 2020 నుండి 2023 సంవత్సరాల మధ్య పాస్ అయిన వారు మరియు 2024 లో కోర్సులు పూర్తయ్యే వారు కూడా అర్హులే )

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , విశాఖపట్నం 

🔥 ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : మార్చి 18 నుండి మార్చి 22 వరకు వివిధ ప్రాంతాల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

🔥 ఇంటర్వ్యూ సమయం : 9 నుండి 3 PM

🔥 కనీస వయస్సు : 19 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది . 

ట్రైనింగ్ హెల్పర్ – 15,000/-

ట్రైనీ సూపర్వైజర్ – 18000 నుండి 24,000 ( మీ విద్యార్హత ఆధారంగా ఈ జీతం ఉంటుంది ).

🔥 ఇతర సదుపాయాలు : బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీ కలవు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .

🔥 ఫీజు : ఎటువంటి ఫీజు లేదు

🔥 అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు , అప్లై చేయవలసిన అవసరం లేదు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు వివరాలు కోసం క్రింది ఇచ్చిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

ఇంటర్వ్యూకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే క్రింది ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి .

నంబర్ – 08694-257001

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *