10th, 12th అర్హతలతో అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NRC Fireman Jobs Recruitment 2025

NRC Fireman Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

NRC Fireman Notification 2026 : మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న NRC స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ మరియు ఆర్టిలరీ సెంటర్ నందు ఫైర్ మెన్, సైస్, సాడ్లర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లై చేయండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న NRC స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ మరియు ఆర్టిలరీ సెంటర్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఫైర్ మెన్, సైస్, సాడ్లర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఫైర్ మెన్ ఉద్యోగాలు – 04 పోస్టులు

సైస్, సాడ్లర్ అనే పోస్టులు ఒక్కొక్కటి ఉన్నాయి.

అర్హతలు :

సైస్, సాడ్లర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో అప్లై చేయొచ్చు.

ఫైర్ మెన్ ఉద్యోగాలకు 12th పాస్ అయిన వారు అర్హులు.

వయస్సు వివరాలు :

ఫైర్ మెన్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

సైస్, సాడ్లర్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

ఎంపిక విధానం :

పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ లు నిర్వహించి ఎంపిక చేస్తారు.

జీతము వివరాలు :

సైస్, సాడ్లర్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు జీతము ఇస్తారు.

ఫైర్ మెన్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు జీతము ఇస్తారు.

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి 28 రోజుల్లోపు అప్లికేషన్ పంపించాలి. అనగా జనవరి 17వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

The Commandant , Head Quarters, School of Artillery, Devlali, District Nasik, Maharashtra, PIN – 422401.

గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి… ఇలాంటి వివిధ నోటిఫికేషన్స్ కోసం ప్రతీ రోజూ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.

▶️ Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *