ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Pharmacy Officer Notification 2026
Andhra Pradesh Pharmacy Officer Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో…
Andhra Pradesh Pharmacy Officer Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఫార్మసీ ఆఫీసర్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా…
Postal GDS Recruitment 2026 Apply Link : పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి GDS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28,740 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ…
AP Anganwadi Worker and Ayah Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ రెండు జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేశారు.. 7వ తరగతి లేదా పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. NTR జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు : NTR జిల్లాలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6 ICDS ప్రాజెక్టులు…
AP NHM NTEP Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము నుండి నేషనల్ ట్యూబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతూ రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 4వ తేదీ లోపు అప్లై చేయాలి. గతంలో అప్లై చేసిన అభ్యర్థులు కూడా ఈ…
APSRTC Conductor Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 7673 పోస్టులు భర్తీకి అనుమతి కోరుతూ APSRTC పాలక మండలి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అనుమతి కోరిన పోస్టుల్లో ఎక్కువగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు మరియు శ్రామిక్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం…
IRCTC Hospitality Monitors Recruitment 2026 : భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అర్హులు అవుతారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,…
NABARD Development Assistant Recruitment 2026 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) సంస్థ నుండి డెవలప్మెంట్ అసిస్టెంట్ మరియు డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ) ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణా…
Indian Navy SSC Officer Notification 2026 : ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమీషన్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అవివివాహిత పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ అన్ని క్రింది విధంగా ఉన్నాయి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్…
NRC Fireman Notification 2026 : మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న NRC స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ మరియు ఆర్టిలరీ సెంటర్ నందు ఫైర్ మెన్, సైస్, సాడ్లర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ…
Secunderabad Army Public School Notification 2026 : సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్ మరియు ప్రీ ప్రైమరీ టీచర్ అనే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 4 విద్యా సంవత్సరాలు పని చేసేందుకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి డిగ్రీ / PG…