Meesho లో డిగ్రీ అర్హతతో Work From Home Jobs | Work from Home Jobs in Telugu | Latest WFH jobs 

ప్రముఖ Online Shopping సంస్థ అయిన Meesho నుండి Talent Partner అనే ఉద్యోగాలకు Bulk Hiring చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు వారు ఆన్లైన్ విధానంలో ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయాలి. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేయవచ్చు.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Meesho అనే కంపెనీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Meesho లో Talent Partner అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ వివరాలలో తెలుపలేదు. 

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
  • వ్యూహాత్మకంగా మరియు వ్యూహాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.
  • ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వ్యాపారం మరియు కస్టమర్ల గురించి లోతైన అవగాహన కలిగి ఉండాలి.
  • అద్భుతమైన శబ్ద మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండినవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 జీతము : 35,700/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-11-2024

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Work From Office 

🔥 చివరి తేదీ : 20-10-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!